Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 18, 2026 3:42 PM రాజన్న సిరిసిల్లGeneral
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న   - Udayam
తిరుమల శ్రీవారి ఆలయంలో కల్పవృక్ష వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని గోవుల గోపన్న అలంకారంలో విశేషంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై ఊరేగించారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య వాహన సేవ సాగింది. స్వామివారి అలంకారం భక్తులను అత్యంతగా ఆకట్టుకుంది. భక్తులు స్వామిని దర్శించుకుని ఆనందంగా ఆశీస్సులు పొందారు

Comments

G
Loading comments...