వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ గోపాల్ గారు తెలంగాణ హైకోర్టు లో W.P. No. 21732/2026 రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై మరోసారి చర్చ మొదలైందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.
పేదింటి ఆడబిడ్డల వివాహానికి అండగా నిలిచే ఈ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందాలి అనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Comments
Loading comments...

