Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:38 PM వికారాబాద్General
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు - Udayam
బొంరాస్‌పేట మండల కేంద్రంలో సోమవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ రాజేష్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు ఈ పథకాలు ఉపయోగపడతాయని తెలిపారు. మొత్తం 57 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కాడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...