Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఇందిరమ్మ చీరల పంపిణీ

Follow Udayam on Google
S. Kumar Sep 26, 2026 6:45 PM పెద్దపల్లితెలంగాణ
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రంగంపల్లి ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పాటు ఇందిరమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...