Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గం లో సినీ నటుడు శ్రీకాంత్ సందడి

Follow Udayam on Google
Mohammad Sep 06, 2026 12:40 PM అనంతపురంGeneral
కళ్యాణదుర్గం లో సినీ నటుడు శ్రీకాంత్ సందడి - Udayam
కళ్యాణదుర్గంలోని బ్రాహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం 25వ రజతోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, ఎమ్మెల్యే సురేంద్రబాబు , హాజరయ్యారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నటుడు శ్రీకాంత్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. బ్రాహ్మకుమారీస్ ప్రతినిధులతో కలిసి వారు నూతన 'శివ ధ్యానమందిరం'ను ప్రారంభించారు.

Comments

G
Loading comments...