Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గం 9వ వార్డులో జనసేన గెలుపు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:53 PM అనంతపురంGeneral
కళ్యాణదుర్గం 9వ వార్డులో జనసేన గెలుపు - Udayam
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 9వ వార్డు మారంపల్లిలో జనసేన అభ్యర్థి వనం అమృత విజయం సాధించారు. ఆమెకు 469 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 233 ఓట్లు వచ్చాయి. దీంతో 236 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 732 ఓట్లు పోలవగా, బీఏటీకి 6, నోటాకు 6 ఓట్లు వచ్చాయి. మరో 18 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి.

Comments

G
Loading comments...