వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఫరిధిపేట గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. పల్వంచ తహసీల్దార్ జనార్ధన్ చెక్కులు అందజేశారు. ఎల్లవ్వ, శంకరవ్వ, భూమవ్వకు చెక్కులు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ బాలగౌడ్, వార్డు సభ్యులు శ్రీకాంత్, బట్టెంకి రాజు, బీజేపీ అధ్యక్షుడు వడ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

