వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు CHCలో నర్సులు సుజాత, రాధికల తీరుపై రోగులు ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా ఫోన్లలో రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారని పేర్కొన్నారు.
రోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

