వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: నగర పరిధిలోని కొన్ని కల్లు కాంపౌండ్లలో కల్లులో మత్తు పదార్థాలు కలుపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆల్ఫ్రజోలం వంటి మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.
సుమారు రూ.14 లక్షల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కల్లు తాగే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

