వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలైన లలితకళలు మరియు కళాకారుల పరిరక్షణకు ప్రభుత్వం సమాజం సంయుక్తంగా అండగా నిలవాలనిఏపీ సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు పిలుపునిచ్చారు. భారత్ వికాస్ పరిషత్-విశాఖశాఖ ఆధ్వర్యంలో
ఘనంగా ప్రారంభమైన జాతీయ గ్రూప్ సాంగ్స్ పోటీలు–2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళలను ప్రోత్సహించడం అంటే మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమేనని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

