Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్లకు గంతలతో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 12:53 PM నంద్యాలGeneral
కళ్లకు గంతలతో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన - Udayam
ఆర్ఎస్ రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం శాంతియుతంగా నిరసన తెలిపారు. నల్ల మాస్కులు, బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై కూర్చున్నారు. అనంతరం ముఖ్యమంత్రికి పోస్టుకార్డుల ద్వారా తమ విన్నపాలను తెలియజేశారు.

Comments

G
Loading comments...