వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివారం సాయంత్రం కళ్లికోట గ్రామ పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా రాత్రివేళ ఎవరూ పొలాల్లోకి వెళ్లరాదని, ఏనుగులను గమనించినప్పుడు వాటి దగ్గరకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

