వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు జీతాలు, బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తోందని కళాకారులు ఆరోపించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, ఉత్సవాల్లో కళారూపాలు ప్రదర్శించిన కళాకారులకు మూడేళ్లుగా సుమారు రూ.12 కోట్ల బకాయిలు చెల్లించలేదని తెలిపారు.
బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రవీంద్రభారతిలో డప్పు చప్పుళ్లతో నిరసన చేపట్టారు. కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.
Comments
Loading comments...

