Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్కి భగవాన్‌కు ప్రథమ శిష్యుడు ప్రిన్సిపల్

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:16 AM చిత్తూరుGeneral
కల్కి భగవాన్‌కు ప్రథమ శిష్యుడు ప్రిన్సిపల్ - Udayam
రామకుప్పం మండలం రాజుపేట జీవాశ్రమం రెసిడెన్షియల్ స్కూల్‌ ప్రిన్సిపల్‌గా పనిచేసిన శంకర్, విజయ్ కుమార్ నాయుడికి సన్నిహిత మిత్రుడిగా ఉన్నారు. విజయ్ తనను తాను విష్ణువు దశమ అవతారంగా ప్రకటించుకుని కల్కి భగవాన్‌గా అవతరించారు. ఆ తర్వాత శంకర్ కల్కికి ప్రథమ శిష్యుడయ్యారు. తొలినాళ్లలో సత్యలోక్‌లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను శంకర్ పర్యవేక్షించేవారని సమాచారం.

Comments

G
Loading comments...