Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలిసికట్టుగా విజయం సాధిస్తాం

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 6:35 PM పార్వతీపురం మన్యంGeneral
కలిసికట్టుగా విజయం సాధిస్తాం - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి శతశాతం విజయం సాధిస్తామని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పాలకొండలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి పార్టీలన్నీ కలిసిమెలసి ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జయకృష్ణ, టీడీపీ నాయకులు తేజోవతి, భూదేవి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...