Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని పాటించాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 01, 2026 5:24 PM మెదక్General
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని పాటించాలి: కలెక్టర్ - Udayam

Photo Gallery

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని పాటించాలి: కలెక్టర్ - gallery image 1
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని పాటించాలి: కలెక్టర్ - gallery image 2
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని పాటించాలి: కలెక్టర్ - gallery image 3
క్యాంప్ కార్యాలయం నుంచి డీఎంహెచ్‌ఓతో కలిసి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్య సంస్థలు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...