వార్తలకు తిరిగి వెళ్లండి

కలికిరిలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపును జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్ ఐజీ దినేష్ ప్రతాప్ ఉపాధ్యాయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి క్యాంపు ప్రాంగణాన్ని పరిశీలించారు.
కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల మధ్య సమన్వయం, శాంతిభద్రతల పరిరక్షణలో సహకారం బలోపేతంపై చర్చించారు. బలగాల మధ్య పరస్పర స్నేహపూర్వక సంబంధాలు ముఖ్యమని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

