Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలిగిరి పొగాకు గరిష్ట ధర రూ.250

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:53 AM నెల్లూరుGeneral
కలిగిరి పొగాకు గరిష్ట ధర రూ.250 - Udayam
కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.250 ధర లభించింది. జనరల్ క్లస్టర్ రైతులు 724 బేళ్లు తీసుకురాగా, 575 బేళ్లు కొనుగోలు అయ్యాయి. 149 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. కిలోకు కనిష్ట ధర రూ.110, సరాసరి రూ.168.91గా నమోదైంది. వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, వేలంలో 11 కంపెనీలు పాల్గొన్నాయి.

Comments

G
Loading comments...