Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌తో ఉప్పల్ ఎమ్మెల్యే భేటీ

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 4:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కలెక్టర్‌తో ఉప్పల్ ఎమ్మెల్యే భేటీ - Udayam
మేడ్చల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌ హేమంత్ కేశవ్ పాటిల్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆయన ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...