Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌కు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

Follow Udayam on Google
S. Kumar Sep 28, 2026 6:06 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి మండలం బొంపల్లి సర్వే నంబర్ 179లోని అక్రమ క్వారీ, బ్లాస్టింగ్‌లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు బండారి సునీల్ గౌడ్ కలెక్టర్ కోరారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని, రాయల్టీ ఎగవేస్తున్నారని విమర్శించారు. వారం రోజుల్లో చర్యలు లేకపోతే విజిలెన్స్‌ను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...