Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్లో పి జి ఆర్ ఎస్ కార్యక్రమం

Follow Udayam on Google
Mohammad Sep 28, 2026 4:04 PM అనంతపురంGeneral
కలెక్టరేట్లో పి జి ఆర్ ఎస్ కార్యక్రమం - Udayam
అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.

Comments

G
Loading comments...