Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ లో వినాయకుడికి కలెక్టర్ దీపక్ తివారి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
కలెక్టరేట్ లో వినాయకుడికి కలెక్టర్ దీపక్ తివారి ప్రత్యేక పూజలు - Udayam
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ప్రతిష్టించిన వినాయకుడికి బుధవారం కలెక్టర్ దీపక్ తివారి అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులతో విఘ్నాలు తొలగి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వినాయకుడిని పూజిస్తే అన్ని విధాలా మంచి జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు

Comments

G
Loading comments...