Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ లో ఉద్యోగుల మహా ధర్నా

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 3:23 PM నాగర్ కర్నూల్General
కలెక్టరేట్ లో ఉద్యోగుల మహా ధర్నా - Udayam
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు గురువారం భారీ ధర్నా చేపట్టారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, నూతన ఆరోగ్య పథకం, రెండో పీఆర్సీ అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...