వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత వాడల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారం కోసం KVPS, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి దళితులు, బహుజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

