Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసిన రెడ్‌క్రాస్ సభ్యులు

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 06, 2026 6:37 PM జగిత్యాలGeneral
కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసిన రెడ్‌క్రాస్ సభ్యులు - Udayam
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి కలెక్టర్‌కు వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు సహకారం అందించాలని సభ్యులు కోరారు.

Comments

G
Loading comments...