Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ కుష్బూ గుప్తా గాజులపేట పంచాయతీని తనిఖీ చేశారు

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 7:31 PM మహబూబ్‌నగర్General
కలెక్టర్ కుష్బూ గుప్తా గాజులపేట పంచాయతీని తనిఖీ చేశారు - Udayam
మహబూబ్ నగర్ జిల్లా గాజులపేట పంచాయతీ కార్యాలయంను కలెక్టర్ కుష్బూ గుప్తా తనిఖీ చేశారు. రికార్డులను సమీక్షించి, గ్రామ పంచాయతీ నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పరిపాలనలో పారదర్శకత, సరైన రికార్డుల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...