Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లాత్ వ్యాపారుల సమస్యపై ఎమ్మెల్యే స్పందన

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 4:38 PM మహబూబ్‌నగర్General
క్లాత్ వ్యాపారుల సమస్యపై ఎమ్మెల్యే స్పందన - Udayam
జడ్చర్లలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎగ్జిబిషన్ సేల్తో చిన్న క్లాత్ వ్యాపారులు నష్టపోతారని క్లాత్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదేశాలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ను అధికారులు మూసివేయించారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...