Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తి': MLA

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 9:56 PM గుంటూరుGeneral
'కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తి': MLA - Udayam
భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. గురువారం అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కలాం జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...