Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కివీస్‌ గడ్డపై అన్షుల్‌ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 1:21 PM జాతీయంక్రీడలు
కివీస్‌ గడ్డపై అన్షుల్‌ రికార్డు - Udayam
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత యువ పేసర్‌ అన్షుల్‌ కంబోజ్‌ అదరగొట్టాడు. తన 10 ఓవర్ల కోటాలో రెండు మెయిడెన్లు వేసి, కేవలం 22 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. 2.20 ఎకానమీతో బౌలింగ్‌ చేసి కివీస్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఈ ప్రదర్శనతో న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ తరఫున కనీసం 10 ఓవర్లు వేసి అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.

Comments

G
Loading comments...