Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిస్తారెడ్డిపేట్, పటేల్‌గూడలో సీసీ రోడ్లు మంజూరు చేయాలి

Follow Udayam on Google
Ajay Krishna Oct 03, 2026 7:49 PM సంగారెడ్డితెలంగాణ
కిస్తారెడ్డిపేట్, పటేల్‌గూడలో సీసీ రోడ్లు మంజూరు చేయాలి - Udayam
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్తారెడ్డిపేట్, పటేల్‌గూడ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన రోడ్లను మంజూరు చేసి పనులు త్వరగా చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...