వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్‌ప్రదేశ్‌లో సైనిక వాహన ప్రమాదంలో బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లికి చెందిన ఆర్మీ హవల్దార్ కువ్వారపు కిషన్ మృతిపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సంతాపం తెలిపారు. కిషన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన కిషన్ కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిషన్‌కు హృదయపూర్వక సంతాపం ప్రకటించారు.
Comments
Loading comments...

