Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి బకాయిలపై బీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 04, 2026 6:24 PM జాతీయంGeneral
సింగరేణి బకాయిలపై బీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు - Udayam
సింగరేణికి బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.54 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సింగరేణికి నష్టం ఎవరి హయాంలో జరిగిందో చర్చకు సిద్ధమా అని బీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరారు.

Comments

G
Loading comments...