Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు కిసాన్ మేళా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 31, 2026 4:51 PM కర్నూలుGeneral
కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు కిసాన్ మేళా - Udayam
మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఆత్మ, కేవీకే సంయుక్తంగా మెగా కిసాన్ మేళా నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం ఉన్నందున రైతులు స్వల్ప కాలిక పంటలు వేసుకోవాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ బాలాజీ నాయక్, ఉద్యాన శాఖాధికారి రాజా కృష్ణారెడ్డి, డాక్టర్ సుజాతమ్మతో పాటు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...