Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్‌నగర్ ఘర్షణ కేసులో కార్పొరేటర్‌ సహా ఏడుగురి అరెస్టు

Follow Udayam on Google
sudheer Aug 10, 2026 10:52 PM కరీంనగర్General
కిసాన్‌నగర్ ఘర్షణ కేసులో కార్పొరేటర్‌ సహా ఏడుగురి అరెస్టు - Udayam
కరీంనగర్ కిసాన్‌నగర్‌లో జరిగిన ఘర్షణ ఘటనలో 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్‌తో పాటు నాగేందర్, మధు, నాగరాజు, భానుచందర్, వేణు, శశిధర్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ వెంకటరమణ తెలిపారు. ఎఫ్‌ఐఆర్ 274/2026 కింద కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...