వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన కేతిరెడ్డి రవీందర్ రెడ్డిని బీజేపీ జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా కోశాధికారిగా నియమిస్తూ జిల్లా పార్టీ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పార్టీపై నిబద్ధత, రైతుల సమస్యలపై అవగాహన, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యాన్ని గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

