Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి మండలంలో 650 ఎకరాల్లో వరిపంటకు ముంపు

Follow Udayam on Google
U.S.Rao Sep 24, 2026 6:26 PM కాకినాడGeneral
కిర్లంపూడి మండలంలో 650 ఎకరాల్లో వరిపంటకు ముంపు - Udayam
తుఫాన్ ప్రభావంతో కిర్లంపూడి(M)లో రామకృష్ణాపురం, చిల్లంగి, కిర్లంపూడి గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను ఏవో సుధామాధురి గురువారం పరిశీలించారు. మండలంలో సుమారు 650 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. పొలాల్లో నిలిచిన నీటిని పిల్ల కాలువలు, అవసరమైతే ఆయిల్ ఇంజిన్లతో బయటకు తోడాలని రైతులకు సూచించారు.వర్షాలు తగ్గిన అనంతరం ఆకు ఎండుతెగులు సోకితే చల్లే మందుల మోతాదును తెలిపారు

Comments

G
Loading comments...