Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీల్‌ బ్రిడ్జిపై డీసీపి తనిఖీ

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 3:26 PM రంగారెడ్డి General
స్టీల్‌ బ్రిడ్జిపై డీసీపి తనిఖీ - Udayam
సంతోష్‌నగర్‌-చంచల్‌గూడ స్టీల్‌ బ్రిడ్జిని కిరణ్‌ ఖరే పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం, భద్రతా ఏర్పాట్లు, వాహనాల రాకపోకలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ప్రారంభం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Comments

G
Loading comments...