Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్ర సృష్టించిన కిరణ్

పవని రెడ్డి Jul 23, 2026 6:45 PM అల్ ఇండియా about 2 hours ago
చరిత్ర సృష్టించిన కిరణ్ - Udayam Digital
అమెరికాలోని జార్జియాలో జరిగిన అందాల పోటీల్లో భారతీయ సంతతికి చెందిన కిరణ్ రెడ్డి మిస్ జార్జియా టీన్ యూఎస్‌ఏ కిరీటం దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ-అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఆగస్టులో మియామిలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో జార్జియా తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. వైద్య వృత్తిపై మక్కువ ఉన్న ఆమె, భవిష్యత్తులో ఆ రంగంలో సేవ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...