వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచ మండలం కిన్నెరసాని పర్యాటక కేంద్రాన్ని రూ.13 కోట్లతో అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన సివిల్ ఇంజనీర్ అభిషేక్ శర్మ బుధవారం సందర్శించారు. డీపీఆర్ రూపకల్పనలో భాగంగా పర్యాటక కేంద్రంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు.
ప్రతిపాదిత అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను పరిశీలించిన ఆయనతో పాటు ఎఫ్‌డీఓ బాబు, ఎఫ్‌బీఓ కవిత పాల్గొన్నారు.
Comments
Loading comments...

