వార్తలకు తిరిగి వెళ్లండి

హంటర్‌రోడ్డులోని కింగ్స్‌వే రెస్టారెంట్ అండ్ బార్‌లో టాస్క్‌ఫోర్స్, ఆహార భద్రతా అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. గడువు తీరిన రూ.2,252 విలువైన ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
రెస్టారెంట్ యజమాని పి.మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న పదార్థాలను ఆహార భద్రతాధికారి కృష్ణమూర్తికి అప్పగించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

