వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి నేరేడ్‌మెట్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని రేణు శ్రీ రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-17 విభాగం పోటీల్లో ప్రతిభ చాటగా, ఆమె సాధనను తల్లిదండ్రులు అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

