Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీవ్‌లో ఉత్తర వంతెనకు స్వల్ప నష్టం

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 11:50 AM అంతర్జాతీయంGeneral
కీవ్‌లో ఉత్తర వంతెనకు స్వల్ప నష్టం - Udayam
రష్యా డ్రోన్‌ దాడితో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఉత్తర వంతెన స్వల్పంగా దెబ్బతింది. పేలుళ్ల శబ్దాలు, సైరన్లు, గగనతల రక్షణ వ్యవస్థల మోత మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపేందుకు జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ కీవ్‌ చేరుకున్నారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు మరింత అవసరమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...