Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో ఇంట్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:35 AM మేడ్చల్ మల్కాజిగిరి General
కీసరలో ఇంట్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ - Udayam
కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో బుధవారం దొంగతనం జరిగింది. ఇంటి యజమాని శ్రీనివాసు తెలిపిన వివరాల ప్రకారం, రోకలి బండతో బీరువాను పగలగొట్టి ఒక తులం బంగారం, వెండి వస్తువులు, రూ.18 వేల నగదును దొంగ అపహరించాడు. ఘటనపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...