వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఓ కేసులో బెయిల్ ఇచ్చేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు తేలింది.
ఈ ఘటనలో లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి ఈ చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...

