Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ లడ్డూకు రూ.1.01 కోట్లు

Follow Udayam on Google
G. Sathish Sep 25, 2026 5:11 PM హైదరాబాద్General
కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ లడ్డూకు రూ.1.01 కోట్లు - Udayam
కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో వినాయకుడి లడ్డూ వేలంపాటలో రూ.1.01 కోట్ల ధర పలికింది. 5 కిలోల లడ్డూను అదే కమ్యూనిటీకి చెందిన శక్తిమాన్ బృందం సభ్యులు దక్కించుకున్నారు. వినాయక నవరాత్రుల అనంతరం నిర్వహించిన వేలంపాటలో లడ్డూ కోసం పోటీ నెలకొంది. గతేడాది ఇదే లడ్డూ రూ.2.31 కోట్లకు వేలం పలికింది. ఈసారి గతేడాదితో పోలిస్తే రూ.1.30 కోట్ల మేర తక్కువ ధరకు లడ్డూ వేలం ముగిసింది.

Comments

G
Loading comments...