వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనుచరులు ఇంటికి వచ్చి బెదిరించారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, శ్రీనివాస్ తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

