వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ హీరోగా తెరకెక్కిన ‘టాక్సిక్’లో బోల్డ్ పాత్రపై వస్తున్న విమర్శలకు కియారా అద్వానీ స్పందించింది. కథ, పాత్ర బలం తనను ఆకట్టుకోవడంతోనే వెంటనే అంగీకరించానని వెల్లడించింది.
మహిళా పాత్రలను సహజంగా, బలంగా చూపించే అవకాశం ఈ చిత్రంలో దక్కిందని తెలిపింది. నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లతో కలిసి నటించడం ప్రత్యేక అనుభవమని చెప్పింది.
Comments
Loading comments...
