వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల పంపిణీ పకడ్బందీగా జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర యాప్ ద్వారా 33.39 లక్షల మంది రైతులకు 128.18 లక్షల యూరియా బస్తాలు, కేంద్ర యాప్ ద్వారా 37.48 లక్షల మంది రైతులకు 104.99 లక్షల ఎరువుల బస్తాలు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు.
Comments
Loading comments...

