వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఢిల్లీలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ టి.రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎస్‌ఐఆర్ (ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియపై చర్చించారు.
అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేలా పనిచేస్తామన్నారు. అలాగే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని ఖర్గేను కోరారు.
Comments
Loading comments...

