వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశంలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు స్పందించారు.
ఖర్గే వ్యాఖ్యల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల ఎన్నికలు కూడా చట్టవిరుద్ధమే అవుతాయని అన్నారు. మాటపై నిలబడితే వారితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

